శహభాష్ శ్రీలాస్య

 మా మనమరాలు శ్రీలాస్య D/0 శ్వేతా విజయ్ ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఇటీవల  వెల్ల డయిన  10 th class (CBSE ) ఫలితాల్లో 97% మార్కులతో  పాస్ అయి అత్యుత్తమ స్థానాన్ని  సాధించింది. చదువులోనే  కాకుండా,2 వ తరగతి భగవద్గీత శ్లోకాల్లో  పోటిల్లో  పాల్గొని  జoటనగరాల్లో  అన్ని  స్కూలల్లో   కలిపి  మొదటి , ద్వితీయ స్థానం  లో  విజయాన్ని  సాధిస్తూ, స్కూల్లో, పాటలు, డ్యాన్సులు , స్పీచెస్ , నాటికలలో  పాల్గొంటూ, ఇలా అన్ని రంగాల్లో చురుకుగా ముందుకు  దూసుకు పోతున్న 
శ్రీ  లాస్యకు  శుభాబినందనలు,ఆశీర్వాదాలు.
  ----- అమ్మమ్మ తాతయ్య 
        డా. అరుణాప్రదీప్ కోదాటి
 
ప్రదీప్, అరుణ,
=పిన్ని, బాబాయి 
K. శృతి, వేణు 
చెల్లి 
సార్విక 
తమ్ముళ్లు 
అద్వైత్,అభి.
కామెంట్‌లు