నేటి అంశం : నిషిద్ధాక్షరి
య - ర - ల - వ - నిషిద్ధం !
విషయం : బ్రహ్మ స్తుతి
ఛందస్సు : కందము
నిగమము నకు నిత్య శోభ నిచ్చిన ఘనుడున్
నగమెత్తిన నచ్యుతుతోన్
జగదీశు మహేశు గూడి జగతిని నడుపున్
దుగినుడు = బ్రహ్మ ( సృష్టి )
నిగమము = వే దము
నగము = పర్వతము (గిరిధారి - విష్ణువు - స్థితి )
మహేశు = ఈశ్వరుడు ( లయ )
ధాత = బ్రహ్మ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి