ప్రవాస పద్య పరిమళం - 17: - - వెంకట్ కొత్తూర్ జూన్ 07, 2026 • T. VEDANTA SURY న్యస్తాక్షరి - పాదాది న్యస్తం వా - సు - దే - వవిషయం : శ్రీకృష్ణ స్తుతి ఛందస్సు : తేట గీతి పాదాది న్యస్తం లో నిర్థిష్ట అక్షరాలు ప్రతి పాదములో మొదటి అక్షరము గా వుండాలి తేటగీతి:(వా)సుదేవుని గొల్వగా వాంఛ దీర(సు)గుణ ధాముని కీర్తించ సుగతి గల్గు (దే)వ దేవుడు పరమాత్మ దీన బంధు (వ)సుధ గాచెడి శ్రీ కృష్ణ! వందనములు కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి