తెలుగు కవులు-వారి బిరుదులు జాబితా----2: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత.సెల్.9491387977.
 11.) ఆరుద్ర-----కళా ప్రపూర్ణ.
12). ఆదిరాజు వీరభద్ర రావు----చరిత్ర చతురాసన.
13) ఆశావాది ప్రకాశరావు----అవధాన ఆచార్య., కళాతపస్వి, బాల కవి.
14) ఉండేల మాల కొండారెడ్డి-----కవి కిరీటి, బాల కవి, బాల సరస్వతి.
15) ఉన్నవ లక్ష్మీనారాయణ---ఆంధ్ర గోర్కి.
16) ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ----ఆంధ్ర విధూషి కుమారి, ఆంధ్ర సరస్వతి, కళా ప్రపూర్ణ కవియిత్రి.
17) ఎర్రన---ప్రబంధ పరమేశ్వర, శంభు దాసుడు.
18) ఎలకూచి-----బాల సరస్వతి, మహోపాధ్యాయ.
19) భల్లం.-----కవి సుధానిధి.
20) ఏలూరిపాటి అనంతరామయ్య---ఆంధ్ర వ్యాస, కవి కుల తిలక.
21) ఐత చంద్రయ్య ----కథా కళా నిధి, కథాసిల్పి.
22) ఓలేటి పార్వతీశం---సాహిత్య రత్న.
23) కందుకూరి రామభద్రరావు---కవితల్లజ.
24) కందుకూరి వీరేశలింగం---గద్య తిక్కన.
25) కట్టమంచి రామలింగారెడ్డి----విమర్శాగ్రేసర చక్రవర్తి.
26) కత్తి పద్మారావు---మహాకవి.
27) అనుపర్తి వరలక్ష్మమ్మ---కవితా ప్రవీణ.
28)కపిలవాయి లింగమూర్తి----కవి కేసరి, కవితా కళానిధి, గురు శిరోమణి, పరిశోధన పంచాసన, వేదాంత విశారద, సాహిత్య సేవ సౌరభ కేసరి.
29) కపిస్తానం దేశికాచార్యులు---కళా ప్రపూర్ణ.
30) కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి---ఆంధ్ర బిల్హన, కవితిలక, కవి భూషణ, కవి శేఖర.


కామెంట్‌లు