ప్రవాస పద్య పరిమళం - 34: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA జూన్ 28, 2026 • T. VEDANTA SURY అంశం : నిషిద్ధాక్షరి నిషిద్ధ అక్షరములు: “ప, బ, మ, స ”విషయం : ధాన్య లక్ష్మి ఛందస్సు : కందము కందము:అరటి గెలలు చెరుకు గడలువరి శెనగలు కంది నువులు వాకిలి నిండన్విరివిగ గాదెలు నిండగ తరుణ కిరణ ధాన్య లక్ష్మి ద్వారము తెరిచెన్ ++++++++++++++++++++++++++++++++++++++++ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి