మరుగున పడిన మగువలు52: - అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ


 డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
గుడివాడ కిచెందిన గోనుగుంట్ల లక్ష్మీనరసమ్మ  భర్త వెంకట సుబ్రమణ్యగుప్త.కొడుకుకూడా జైలుకెళ్లాడు.గుడివాడ మున్సిపల్ కౌన్సిలర్ గా,హరిజన బాలికల హాస్టల్ నడిపారామె.ఎర్నేని లీలావతి భర్త సాధుసుబ్రమణ్యం కొమరవోలు గాంధీ ఆశ్రమాన్ని నెలకొల్పారు.2ఏళ్లు వార్ధాలో శిక్షణ పొందిన ఆమె మరాఠీ హిందీలో దిట్ట. ఆమె 80ఏళ్ల అత్తగారు,ప్రఫుల్లకుమారి అనే పసిపాప తో జైలుశిక్ష అనుభవించిన మహిళ.అరికెపూడి మహాలక్ష్మమ్మ  భర్త రామస్వామి అంగలూర్ వాసి.నాదెండ్ల మహలక్షమ్మ 1900 భర్త అప్పయ్య. ఘంటా మల్లికాంబ భర్త  వీరరాఘవయ్య (అంకన్న గూడెం)1911లో పుట్టిన ఈమె 9నెలలబిడ్డతో జైలుశిక్ష అనుభవించారు.కోటగిరి మంగతాయారమ్మ సొబ్బాల నివాసి(తిరువూరుతాలూకా)అరికెపూడి మాణిక్యాంబ  1870  పుట్టిన ఈమె భర్త బ్రహ్మయ్య 1930లో తన కొడుకు కూతురుతో జైలుశిక్ష అనుభవించిన ఆమె1948లో చనిపోయారు.కన్నెగంటి నాగరత్నమ్మ  భర్త సుబ్బయ్య తమిరిశ నివాసి.1908లోపుట్టారామె.నాదెండ్ల నాంచారమ్మ  తండ్రి అప్పయ్య ముదునూరువాసి.11వ ఏట తల్లితోకల్సి ఉద్యమంలో పాల్గొన్నది.పొట్లూరి పున్నమ్మ 1900 చిగురుపాటిశేషయ్యదంపతులకు పుట్టింది.భర్త పేరయ్య పేరయ్యజమిగొల్వపల్లి నివాసి.ఎక్కాలపున్నమ్మకృష్ణాజిల్లావాసి.గుడివాడ కిచెందిన పూర్ణతిలకం భర్త రామకోటయ్య.గాదిరెడ్డి పుట్లమ్మ 1911లోపుట్టిన ఆమెభర్త రాఘవరెడ్డి(నందివాడ) కోగంటి రాఘవమ్మ (పమిడిముక్కల)రామినేని రాజమ్మ  తండ్రిపొట్లూరి వెంకయ్య. (గరికపర్రు).కానూరి రాజ్యలక్ష్మమ్మ భర్త వెంకట సుబ్బారావు(బేతపూడి)19మే 1973లో చనిపోయినది.గుత్తికొండ రామమ్మ పమిడిముక్కల నివాసి.భర్త బ్రహ్మయ్య. పంచాంగం రామానుజమ్మభర్త కృష్ణ మాచార్యులు. ఆమె1జులై 1900 ముక్తిపల్లి అగ్రహారంలో పుట్టింది.పెనుమెత్స రత్నమ్మ కృష్ణ జిల్లావాసి. యార్లగడ్డ రత్తమ్మ  పురిటిగడ్డనివాసి. కాట్రగడ్డరామసీతమ్మ1883లో మందపంలో పుట్టింది.అమ్మ నాన్నలునూతక్కి నాగమ్మ కొండయ్య. బాలవితంతువు.కాట్రగడ్డమధుసూధనరావు ఆమె పెంపుడు కొడుకు.ఆమె రెండుసార్లు తనకున్న బంగారాన్ని గాంధీకి సమర్పించినది.ఆమె ఫైన్ కట్టలేదని ఇంట్లోఉన్న వస్తువులన్నీ వేలంవేసింది ఆనాటి ప్రభుత్వం.పక్షవాతం తో బాధపడుతున్న ఆమెని జైలునుంచి విడుదల చేయలేదు.4సెప్టెంబర్ 1973లో చనిపోయింది.అన్నె రమణమ్మ  కృష్ణాజిల్లావాసి.కొడుకుఅంజయ్య ప్రసిద్ధ స్వాతంత్య్ర పోరాట యోధుడు.నాదెళ్ల రంగమ్మ  భర్త బ్రహ్మయ్య. ఆమె 26 ఏప్రిల్ 1973 లో చనిపోయింది.గొర్రెపాటి సరస్వతమ్మ1908లో వేమూరి సుబ్బయ్య దంపతులకు పుట్టినది.భర్త సుబ్బయ్య.తుమ్మల సత్యవతమ్మ 1902లో తమిరిశ లో పుట్టారు.భర్త రామకృష్ణయ్య  (ముదునూరు)పోలీసులు ఆమెపై రంగునీరు చల్లి అన్నం పెట్టకుండా ఎర్రని ఎండలో ఉంచారు.ఎలమంచిలి సత్యవతమ్మ (కృష్ణాజిల్లా)  గుత్తికొండ సీతమ్మ భర్త అచ్చయ్య(చినకళ్లెపల్లి)కొల్లిపర సీతమ్మ 19అక్టోబర్ 1902లోపుట్టింది.తండ్రి దామినేని అక్కయ్య, భర్త వెంకయ్య. వారణాసి సీతమ్మ (కృష్ణాజిల్లా)వీరమాచనేని సీతమ్మ (ముదునూరు)నూతక్కి సీతారామమ్మ 1914లో పుట్టారు.భర్త గోపాలకృష్ణయ్య (కొమరవోలు)జైల్లోనే శిశువును కన్న ఆమె శిశువువిడుదలైనాక 1934లో చనిపోయారు.చెరుకూరిసౌభాగ్యమ్మ జామిగొల్వెపల్లికి చెందిన  కంటమనేని లక్ష్మయ్య కూతురు.భర్త బాపయ్య. మైనేని సీతారామాయమ్మ భర్త వెంకట సుబ్బయ్య. పసిపాప తో జైలుశిక్ష అనుభవించిన మగువ. వల్లభనేని శ్రీరంగనాయకమ్మదేవి భర్త కాశీవిశ్వనాధం కవి.గాదె సుబ్బమ్మ 20ఆగస్టు 1908లో యాకముర్రులోపుట్టింది. భర్త సూరారెడ్డి. పెరంబుదూరిసుభద్రమ్మ1912లో పుట్టినది.తండ్రి మామిళ్లపల్లి రామానుజాచార్యులు. భర్త బుచ్చయ్యచార్యులు. మద్రాస్ సేవాసదన్ లో ఆమెసూపరింటెండెంట్ గాపనిచేసింది.జైల్లో ఉండేచదివి 1932లో పట్టాపొందింది.అరికెపూడి సుగుణమణి 1921లో పుట్టింది.తండ్రి బ్రహ్మయ్య. తల్లి మాణిక్యమ్మ చెల్లి కౌసల్య కూడా జైలుశిక్ష అనుభవించారు.11ఏళ్ల పిల్ల గా 1932లో పోలీసుల బెదిరింపులకు జడవక ఉద్యమంలో పాల్గొని మద్రాస్ బోస్టల్ స్కూల్లో ఉంచబడింది. పానూరి సుందరమ్మ  నందివాడకి చెందిన వెంకటరెడ్డిభార్య. 1960లో చనిపోయినది🌷
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం