మరుగున పడిన మగువలు54: - అచ్యుతుని రాజ్యశ్రీ(అనువాదం)
 

డా.కె.జానకిగారిRoleof women infreedom struggle in Andhra Pradesh
విశాఖపట్నం జిల్లాధీరవనితల గూర్చితెల్సుకుందాం. మంత్రిప్రగడ బంగారమ్మ  బెర్హంపూర్ లో పుట్టాడు.భర్త నర్సింహపంతులు.ఆమె 1948 లో చనిపోయింది.టేకుమళ్ల బుచ్చిరామాయమ్మ  భర్త సీతారామస్వామి( విజయనగరం). అంపాలం హైమవతమ్మభర్త సింహాచలం.ఎలమంచిలి కామేశ్వరమ్మ ( దిమిలి),మిస్సుల లక్ష్మీనరసమ్మ  భర్త  వీరవెంకటసత్యనారాయణ( దిమిలి) తండ్రి శిష్ట్లా రామ్మూర్తి.1881లో పుట్టిన  సిస్ట్ల లింగమ్మ  భర్త వెంకన్న.1949లో చనిపోయింది. ద్వారక భమిడిపాటి మహలక్షమ్మ 1905లో పుట్టింది.భర్త రామకిష్టుడు. కాలనాధభట్ల మహలక్షమ్మ  తండ్రి మిస్సుల దీక్షితులు.భర్త జోగారావు1967లో చనిపోయింది.టేకుమళ్లమహలక్ష్మమ్మ 1902లో పుట్టింది.భర్త సీతారామస్వామి.1944లో చనిపోయింది.గాదె నరసాయమ్మభర్త పేర్రాజు. గుండుమళ్ల రంగనాయకమ్మ భర్త వెంకటాచారి.టేకుమళ్ల సీతారామమ్మ 1909లో పుట్టింది.భర్త వరాహనరసింహం. బొబ్బిలిలో 24.12.1913లో పుట్టిన ఎ.బి.టి.సుందరమ్మ భర్త జగన్నాథ స్వామి.( నిమ్మలవలస). టి.వరాహలక్ష్మిభర్త నర్సింహ మూర్తి.మూలవెంకమాంబ 1886  లో కురుపాం లో పుట్టింది.భర్త సత్యనారాయణ. 1938లో చనిపోయింది.దర్భ వెంకట రమణమ్మ తండ్రిహనుమంతరావు(అనకాపల్లి).మరుంభట్టు వెంకట రమణమ్మ (బొబ్బిలి)పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ వనితలు వీరే!పసల అంజలాక్ష్మమ్మభర్త కృష్ణమూర్తి(విప్పర్రు) జైల్లో బిడ్డను కన్నది.అల్లూరి అన్నపూర్ణాదేవి భర్త సత్య నారాయణ రాజు.ఆయన  9ఏళ్లు జైలులో ఉండి 75కాట్లు గాట్లు ఉన్నాయి ఆయన శరీరంపై.ఆవిషయం బ్రిటిష్ పార్లమెంట్ లో చర్చకు వచ్చింది.ఆమె 30జూన్ 1972 దాకా ఆంధ్ర ప్రదేశ్ ఎం.ఎల్.సి.గా ఉండి 14ఆగస్ట్ 1977లో చనిపోయారు.చింతపర్తి బుచ్చమ్మ  గుండుగొలనువాసి. తండ్రి కొండా ప్రకాశరావు.తూము చూడామణి తండ్రి గాదె దోసన్నపంతులు. దారా దమయంతీదేవి తండ్రి పసుమర్తి పురుషోత్తం.భర్త జానకిరాం. మాగంటి ఝాన్సీ లక్ష్మీబాయి 1.3.1927 పుట్టింది.4వ ఏటనే నాన్నమ్మ తో కల్సి 3 నెలలు జైలుజీవితం గడిపింది. తన ప్రతిపనిని గాంధీజీకి లేఖల్లో రాసి ఆయన మెప్పు పొందింది.కోవలి కనకమ్మ 16.11.1898 లో వడ్డిపర్రులో పుట్టింది.భర్త గోపాలరావు.దాసరికృష్ణవేణమ్మ తండ్రి రాజయ్య. దామరాజు లక్ష్మమ్మ భర్త లక్ష్మీపతి.ఏలూరుటౌన్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారామె.దాసరి లక్ష్మీదేవమ్మ తండ్రి మల్లయ్య ( ఏలూరు). ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ  1898లో ముత్యాల పల్లిలో పుట్టారు.తండ్రి చెన్నాప్రగడ సుందరరామయ్య, భర్త శేషగిరిరావు(బందరు)ఖాదీ ,హిందీ ప్రచారం,హరిజనోద్ధరణకై పాటుపడింది. కస్తూర్బాట్రస్ట్,భారత్ సేవక్ సమాజ్ సెక్రటరీ,గాంధీస్మారకనిధి వైస్ ప్రెసిడెంట్.1958_1966  , వరకు  ఆంధ్ర ప్రదేశ్ ఎం.ఎల్.సి.1940లో రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నారు,కొడుకుపోయిన బాధతో! పొణకా కనకమ్మ తో స్నేహం తో జంట గా కవితలు,గీతపై వ్యాఖ్యానం రాశారు.గృహ లక్ష్మీ కంకణం డా.కేసరి బహూకరించారు.విజయవాడ డక్కన్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వార బీద పిల్లలకి సాయంచేశారు.27ఆగస్ట్ 1970 లో చనిపోయారు.ముడుంబలక్ష్మీదేవి 4.8.1913 లోపుట్టారు.తండ్రి మరుంగంటి పార్ధసారథిఆచార్యులు. భర్త దొడ్డయాచార్యులు. (కొవ్వూరు) ఆమె ఎన్నో ఆయుర్వేద పుస్తకాలు  చికిత్సలగూర్చిరాశారు.పల్లెపరిశుభ్రతపై పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశారు.ఆమెకు ఎన్నో బహుమతులు,బంగారుపతకం (రవీంద్ర కల్చరల్ అసోసియేషన్ భీమవరం) వచ్చాయి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (మద్రాస్) లో ఆమె మెంబర్ గా ఉన్నారు.శృంగారకవి లక్ష్మీనరసమ్మ 1906లో గుండుగొలనులో పుట్టారు. ఏలూరులో భర్త పాపారావు మహిళలకు ఉత్తేజంకలిగిస్తూ, 4పుస్తకాలు రాశారు.సూరంపూడి మహాలక్ష్మమ్మ తండ్రి గుడిపాటినాగభూషణం(తణుకు). సత్తిరాజు మంగమ్మ భర్త రామమూర్తి( తణుకు). మాజేటి మాణిక్యాంబ భర్త నారాయణ ( ఏలూరు). ఉద్దరాజు మాణిక్యాంబ  భర్త రామరాజు  ( పాలమర్రు) .వెలమటి మాణిక్యాంబ తండ్రి పాకాలపాటినాగయ్య(కొవ్వలి  ) 🌷
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం