ఆయుధం: - - రామగిరి భీష్మాచారి -9030200139 జూన్ 07, 2026 • T. VEDANTA SURY కృషి పట్టుదల ఉంటే టే అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించవచ్చు ఓర్పుసహనంతోఆలోచిస్తే కష్టం అనుకున్నది సులభంగా కనిపిస్తుంది కృషి పట్టుదల ఓర్పు సహనం నీ ఆయుధాలుగా మలుచుకో నీకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకో నీవేంటో నిరూపించుకో **** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి