కారి లాండ్ స్టేయినర్,ఏ బి ఓ రక్త సమూహ జ్ఞాత,నోబెల్ బహుమతి గ్రహీత,ఆయన జన్మదినం జూన్ 14 ,ప్రతి ఏటా ప్రపంచ,రక్త దాన దినోత్సవం!సంవత్సరం 2026, ఆశయం!ఒక చుక్క మానవీయత,రక్తం బొట్టు,ప్రాణం నిలబెట్టు!మనిషి కొనక్కర్లేనిది!ఎక్కడ నుంచి తేనక్కర్లేనిది!ఇచ్చినా తిరిగి సమకూరేది !శుద్ధరక్తం ప్రాణం పోసి అమృతం!దానాల అన్నదానం తక్షణం!వస్త్రం ఓ సంవత్సర కాలం!గోదానం పోయిన వారిని,వైతరిణి దాటిస్తుంది!రక్తదానం పోయే మనిషిని,బతుకుదారి నడిస్తుంది!మనిషి రంగుల్లో భిన్నత్వం!ఉన్న రక్తమే ఏకత్వ చిహ్నం!దాత జీవితాన ధన్యుడు!గ్రహీత జీవితాంతం కృతజ్ఞుడు!__________
రక్తదాత మరో విధాత!- డా పివిఎల్ సుబ్బారావు- విజయనగరం 94410 58797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి