తెలుగు కవులు ! వారి బిరుదులు: - గుర్రాల లక్ష్మారెడ్డి -సెల్.9491387977. కల్వకుర్తి

             జాబితా--5.
        &&&&₹₹₹₹&&&&&
81) మారేపల్లి రామచంద్ర శాస్త్రి---కవి గారు.
82) ముద్దు పళని---సాహిత్య విద్యా విశారద.
83) ముని మాణిక్యం నరసింహారావు ఆంధ్ర బెర్రిఫీస్., హాస్య విష్ణు.
84) మూల ఘటిక కేతన---అభినవ దండి.
85) రఘునాథ నాయకుడు---అభినవరాయలు.
86) రామరాజభూషణుడు--శ్లేష కవితా చక్రవర్తి.
87) రాయప్రోలు సుబ్బారావు----ఉభయ భాషా ప్రవీణ.
88) వడ్లపూడి గోపాలకృష్ణయ్య---వాజమయ మహాధక్ష .
89) వానమామలై వరదాచార్యులు----అభినవ పోతన.
90) విజయ రాఘవ నాయకుడు---చతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌమ, మన్నాడు దాసుడు.
91) విశ్వనాథ సత్యనారాయణ---కవి సామ్రాట్.
92) వెంకట పార్వతీశ కవులు---కవి రాజహంస.
93) వేదం వెంకటరాయ శాస్త్రి---మహా మహోపాధ్యాయ.
94) వేదుల సత్యనారాయణ శాస్త్రి---గౌతమి కోకిల.
95) శ్రీనాధుడు---కవి సార్వభౌమ.
96) పొట్లూరి హరికృష్ణ----కళా రత్న.
97) బాబు దేవి దాస్ రావు----కవి పరమేశ్వర, హార్ష విద్యా నిష్ణాత్.
98) ముకురాల రామారెడ్డి---ఉత్తమ జాతీయ కవి.
99)రుక్నొధ్ధీన్---విప్లవ ఢంకా., తెలంగాణ పోరాట యోధుడు.
100) శ్రీ శ్రీ----మహాకవి, ప్రగతిశీల కవి. (శ్రీ శ్రీ కవి గారి పేరు చివరన చేర్చినందుకు పాఠకులు మన్నించాలి)

కామెంట్‌లు