జీవితం సన్మార్గంలో నడిపేందుకుచక్కటి ప్రణాళికా బద్దమైన ఆత్మవిశ్వాసంతోఅవరోధాలు ఎదురైనా అదరక, బెదరకవెనుదిరగక ముందుకు సాగినలక్ష్యాన్ని చేరువచ్చు .మృదుభాషణం, పట్టుదల జగతిన ఉన్న ప్రజలంతాపరమేశ్వర ప్రతిరూపాలని గ్రహించిమానవత్వమే మాధవత్వంగా ఆపదలో కష్టాలలో ఉన్నవారికిసహాయంచేస్తూకర్తవ్య నిర్వహణలో అవినీతికి తావివ్వకనిర్భయంగా బాధ్యతలను నెరవేర్చినవిజయం తప్పక లభించి జీవితం సాఫల్యత చెందును...,!..................................
కర్తవ్యపథం: - కవి మిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి) -సెయింట్ లూయిస్-అమెరికా
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి