మనం కట్టుకునే బట్టలు
మనకు సెట్ కాకపోతే
మనకోసం డిజైన్ చేసిన బట్టలను
మనం కట్టుకుంటాం.
అట్లాగే
మన కాళ్లకు ధరించే చెప్పులు
మనకు సరిపోనప్పుడు
మనకోసం డిజైన్ చేసిన చెప్పులనే
మనం ధరించినట్లు.
సరిగ్గా అట్లాగే
ఈ ప్రపంచంలో
ఎంత గొప్ప విషయాలైనా
ఎంత అద్భుతంశాలైన
మనకు అర్థం కానప్పుడు
మనకు సెట్ కానప్పుడు
అవి అద్భుతాలు కానే కావు.!
అవి గొప్పవి కానేకావు.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి