గురువు\: - నరాల భార్గవి-పదవ తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -జిల్లా: సిద్ధిపేట. జూన్ 10, 2026 • T. VEDANTA SURY గురువే మన దైవమురాగురువే విజ్ఞానమురాగురువు లేని జగతిలోఅజ్ఞానులు పెరుగురాతాను లేని జీవితాన్నిఊహించ లేమురాచీకట్లను తొలగించివెలుగు నింపు గురువురాగురువు మాట వినగనుసర్వము మన సొంతమురాపుస్తక పాఠములే గాకసంఘ విలువ నేర్పురావిజ్ఞానపు పాఠాలేవిజయానికి మెట్లురాఅందుకే గురువులనునిత్యము పూజించురా కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి