బ్యాట్ గర్జించగా బౌండరీల వర్షం..!
బంతి విసిరితే వికెట్ల పతనం..!
మొదటి మరియు రెండవ వికెట్ దీప్తి శర్మ తీసి
భారత కీర్తిని ప్రపంచం చాటీంది..!
బంతి విసిరి శ్రీ చరణి మరో వికెట్ తీసి
అభిమానుల గుండెల్లో ధైర్యం నింపింది..!
ధైర్యమే ఆయుధం, పట్టుదలే బలం..!
ప్రతి అడుగులో కనిపించిన జ్వలం..!
స్టేడియం నిండా జై భారత్ నినాదం..!
ప్రతి హృదయంలో గర్వానందం..!
మహిళా శక్తికి ఇది గొప్ప నిదర్శనం..!
భారత క్రికెట్‌కు ఇది స్వర్ణ కిరీటం..!
గెలుపు మీది, గర్వం దేశమంతా..!
పాకిస్తాన్ జట్టు పై మీ విజయంతో
వెలిగింది భారతమాత..!
మనోధైర్యంతో వెనుకడుగు వేయకుండా
విజయ పతాకం ఎగురవేసిన మీకు
హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ అభిమాని
మంజుల పత్తిపాటి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి