విజ్ఞానమంటే తెలుసుకోవడంసనాతన ధర్మం లోఋషిప్రోక్తం విజ్ఞానమేవిజ్ఞానము గాకూడదు వినాశనంప్రజాహితం కావాలిసమాజ అభివృద్ధికి తోడ్పడాలిమొన్న కరోనా సృష్టించిన కరాళ నృత్యం లో మన సనాతన వేద విజ్ఞానమేఎంతో తోడ్పడం గర్వకారణం.పరమాణు బాంబు విస్ఫోటన శక్తిచే ధన ప్రాణ నష్టాలు అందరికి తెలినవేఆ శక్తిని విద్యుత్ శక్తి గా మార్చి పారిశ్రామిక అభివృద్ధి జరుగునన్నది అవగతమే.పతంజలి యోగ శరీర దారుఢ్యాన్ని పెంచునని పాశ్చాత్య దేశస్తులు అంగీకరించారు.మహర్షి విశ్వామిత్ర సృష్టి గాయత్రీ మంత్రం శ్వాసనియంత్రణకుఉపయోగపడి రక్త ప్రసరణ జరిగి ఆయుర్వృద్ధి జరుగుననిఇప్పుడు ఇతరులు చెప్పినది మన ఋషులు ఏనాడో చెప్పారుకావున 'అతి సర్వత్ర వర్జయేత్ 'అనిసమాజాభివృద్దికి తోడ్పడేపరిశోధనలు వినాశానికి గాక లోకకల్యాణం కి ఉపయోగిస్తేజీవిత గమ్యానికి సోపానమే అగును...!!.............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి