గ్రామ వేగులు.: - కోరాడ నరసింహా రావు.
వీ ధి గడపలు... రచ్చ బండలు.... 
  గ్రామాలకు వెలుగు దివ్వె లు....! 

ఊరు విశేషాలన్ని కల బో సే దొకటి.... 
  తగవులు తీర్చి ఊరును చక్కదిద్దే  దొకటి...!! 

కేవల ఆహారోత్పత్తి కే కాదు.... 
   దేశ సౌభాగ్యానికి , సమాజ వికాశానికి... 
   గ్రామాలే పట్టు గొమ్మలు...! 

పట్టణములు బలంగా నిలబడా లంటే.... 
   గ్రామ సంస్కృతి పటిష్ట ముగా ఎల్ల కాలము ఉండ వలసిందే....!! 

రాజ కీయాలు, కుల వివక్ష లు.... 
  గ్రామ సౌ భాగ్యా నికి గొడ్డలి పెట్లు...! 
  ******


కామెంట్‌లు