పల్లెటూరి అందాలు – ప్రపంచానికే సౌధాలు
వారి మాటలు – రామచిలుక పలుకులు
వాళ్ళ ప్రేమలు – పొంగే సెలయేరులు
తెల్లని నురగల
సెలయేరులు – వాళ్ళ మనస్తత్వానికి ప్రతిరూపాలు
హిమాలయాల చల్లదనం – అమాయకత్వపు నిదర్శనం
ఎవరెస్ట్ శిఖరం ఎత్తు – వాళ్ళ ప్రేమకు హద్దు
ప్రకృతిని ప్రేమించేవారు – పల్లె జానపదులు
మాట కొక రాగం – చేతకొక తాళం
అందమైన అనురాగం – అయింది అదే జానపదం
పచ్చని పంటపొలాల్లాగా – ఎలాంటి కల్మషం లేనివారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి