నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న నూరవ (100 )పుస్తకం "శతమానం భవతి " మరియు నూట ఒకటవ (101)పుస్తకం "చెంగల్వ పూదండ పుస్తకావిష్కరణలు జూలై 5,2026న శారదా లైవ్ స్టూడియో, హిమాయత్ నగర్,హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.సంగీత సాహిత్య సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ రెండు పుస్తకాల్ని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్,ప్రొఫెసర్ కొలకలూరి మధు జ్యోతి,డా. వి. డి. రాజగోపాల్, కళాపోషకులు, విశ్రాంత అటవీ శాఖ అధికారి ఏ. ఎల్. కృష్ణారెడ్డి, డా. వి. డి. రాజగోపాల్, బిక్కి కృష్ణ మరియు రిటైర్డ్ ఐ. ఆర్. యస్. జెల్ది విద్యాధర్ గారల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఈ సంస్థ బాలసాహిత్యంలో వీరి విశేష కృషికి గాను "బాల గేయ బ్రహ్మ" బిరుదుతో తగురీతిగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత కవులు పోలయ్య,ప్రధానోధ్యాయులు ఆరెకటిక నాగేశ్వరావు, నాగేశ్వరయ్య పాల్గొన్నారు. శతాధిక గ్రంథకర్త, అవార్డు గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
సోమన్న "శతమానం భవతి " వందో (100)పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి