నెల్లూరులో ప్రముఖ రచయిత్రి డా. ధనాశి ఉషారాణి ప్రాసమంజరి పుస్తక ఆవిష్కరణ 12న
 

ప్రముఖ రచయిత్రి సేవకురాలు డా. ధనాశి ఉషారాణి తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన  సాహితీ వేత్తగా ఇది వరకే గుర్తింపు తెచ్చుకున్నారు . పదులు సంఖ్యలో పుస్తకాలు వందల సంఖ్యలో సాహిత్య సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు తెలుగు భాష కల్చరల్ అసోసియేషన్ ఉషోదయ ఫౌండేషన్ లాంటి సాహిత్య సంస్థలతో జానపద రంగస్థల సంప్రదాయ నృత్య ప్రదర్శనలను నిర్వహణ చేస్తూ అనేక మందికి అవార్డులు ప్రదానం చేస్తూనే ఒక్క వైపు ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తునే  పద్యము కథానిక నూతన ప్రక్రియలు వంటి ప్రముఖ  విశిష్ట రంగాల్లో ఆన్లైన్ పోటీలు పెడుతూ టాప్ టెన్ వారికి అభినందన మరియు  బిరుదు పత్రాలను ప్రదానము చేస్తూ వినూత్నంగా రూపొందించిన ఛందస్సుకి పుస్తకాలను ముద్రిస్తూ సమాజానికి అధునాతన నూతన ఛందస్సును పరిచయము చేస్తు కొత్త రచయితలను తెల మీదికి తెస్తున్న తెలుగు భాషకు సంస్కృతినీ కాపాడే బాధ్యతగా  ఆనేపథ్యంలో భాగముగా   నెల్లూరులో డా.ధనాశి ఉషారాణి రచించి రూపొందించిన ప్రాసమంజరి పుస్తకమును ఆవిష్కరణను విశిష్ట ప్రముఖులు డా .యు.వి రత్నo మేనేజింగ్  డైరెక్టర్ కొల్లూరు శ్రీనివాస్ రావు ఏ ఎస్పీ. ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ప్రో తలారి మాల కొండయ్య తెలుగు అధ్యాపకులు ఐడికోజ శ్రీనివాసాచారి మరియుడా. కె.కరుణ శ్రీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరణను చేసి పుస్తక సమీక్షను  చేయనున్నారు  100 మoదికి సాహిత్య సేవా కౌముది  అవార్డులతో వివిధ రంగాల్లో విశిష్ట  సేవలు చేసినట్టి కళాకారులను ప్రముఖులను సాహిత్య సేవా కౌముది పురస్కారం సర్టిఫికెట్టుతోసత్కరించనున్నారు  ధునాతన సినీ సంగీత పాటల మేళ వింపుతోను అందరినీ అలరించనున్నారు కార్యక్రమం విజయవంతము చేయాలని నిర్వాహకులు డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి అందరినీ ఆహ్వానంతో పిలుపు యిచ్చారు .
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం