ప్రవాస పద్య పరిమళం - 37: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA జులై 01, 2026 • T. VEDANTA SURY అంశము: దత్తపది దత్తపది పదములు : హస్త, చిత్త, స్వాతి, మూల పదములు వరుసగ 1,2 3, 4 పాదాలలో ..విషయము: విందుభోజనంఛందస్సు : తేటగీతి:తేటగీతి:అరిసె నలవోకగా చేయు (హస్త)మిదియె (చిత్త) మందున తలచిన చిట్టి గారె సాంప్రదాయపు వంటల (స్వాతి) చినుకు వనిత (మూల)ము కమ్మగ వండి వార్చ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి