ప్రవాస పద్య పరిమళం - 53 : - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 చిత్రానికి పద్యము:                                          
అంశము: చిత్రానికి పద్యం. 
విషయము: రాధ కృష్ణుల పారవశ్యం  
ఛందస్సు : కందం



కందం ( సర్వ లఘు కందము )
 
కను కొలుకుల వలపుల వల 
గని తన హృది గతులు మరచి కలవర పడగన్ 
దన చెలి కరమును నిమరగ
మనమున పరిమళము లెగసి మది కుదుట పడెన్ 

కామెంట్‌లు