ప్రవాస పద్య పరిమళం - 59: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 అంశము: సమస్య
విషయము: శ్రీ కంది శంకరయ్య గారి సమస్యా పూరణ 
ఛందస్సు : తేటగీతి
సమస్య :  “మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును”



తేటగీతి:

పాల కడలి చిలుక  హాల హలము పుట్ట
పరమశివుడట గళమున పదిల పరచ
కాల కూట విషము కాలె కంఠ మందు
మచ్చ మంచిదె యశమిచ్చు మాన్యులకును
==
శబ్దము: హాలాహాలము 
రూపాంతరము: హాలాహలము, హాలహాలము, హలాహాలము, హలహాలము, హలాహలము,  *హాలహలము * హలహలము
టీకా: విషము
===================================
కామెంట్‌లు