ద్వేషించే వారిలోమంచిని గ్రహించాలిప్రేమించే వారిలోసవరణలు చేయాలిగురుదేవుల మనసులోస్థానమే పొందాలికన్నవారి ప్రేమలోత్యాగమే చూడాలిపిల్లల బ్రతుకుల్లోప్రేమలే నింపాలివారి చిరు ముఖాల్లోనవ్విలే విరియాలిపెద్దల పలుకుల్లోవారు చేయు బోధల్లోమేలులే వెదకాలిభవిత దిద్దుకోవాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి