హరివిల్లు గగనంలోపిల్లలు సదనంలోఅందాలకు అందమేతిలకిస్తే మోదమేనింగి తల్లి నవ్వులుఇంద్రధనుస్సు రంగులుమోవి మీద విరిసినపరిమళించు పువ్వులు
గృహంలోన బాలలువారి ముఖమున నగవులుఅందరిని అలరించేవానవిల్లు వెలుగులునింగికి సింగిడి అందముఅంతులేని బంధముపిల్లలుంటే సదనముతలపింపజేయు నాకముచూస్తే ఇంద్రచాపముతరుచుగా అనిపించునుచిన్నారుల ప్రతిరూపముకల్గించును సంతసముసప్త వర్ణాల సింగిడిఅది కాదా! అమ్మ ఒడిఆ నింగిలో వెలసినఈ భువిలో నారుమడి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి