చిరునవ్వులు ముఖంలోసిరిమల్లెలు వనంలోఉంటేనే మనోహరముఖరీదైన మణిహారమునిండు చంద్రబింబంలాదండలోని దారంలాదరహాసం లాభకరముభగవంతుని మహా వరమునవ్వులు లేని వదనాలుశిధిలమైన భవనాలుఅమావాస్య రాత్రులనునిజముగా తలపించునునవ్వుకొనుము హాయిగాఆరోగ్యం పెరగగాఖర్చు మాత్రం లేనిదిసృష్టిలోనే ఘనమైనది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి