నిజమైన స్నేహంలోవిరిస్తుంది ఆనందముస్వచ్ఛమైన ప్రేమలోఉదయిస్తుంది త్యాగమునిర్మలమైన మనసులోఉంటుంది శాంతగుణముప్రేమగల కుటుంబంలోతాండవిచ్చు స్వర్గసుఖముమహనీయుల తలపుల్లోవారు చేసే పనుల్లోఉంటుంది పరమార్ధముప్రేమలొలుకు మాటల్లోదూరంగా కలహాలకుఅవాంఛనీయ ఘటనలకుఉంటేనే క్షేమకరములేదంటే ప్రమాదము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి