సంకల్ప బలముంటేఏదైనా సాధ్యమేవిజయాలు నీ వెంటేనీడలా వెన్నంటేమట్టిలోని విత్తులాభూమి పొరలు చీల్చుకునిబండలను ఛేధించుకునివచ్చేటి మొక్కలాఉండాలి నిరంతరముఅది చాలా అవసరమువిజేతల లక్షణముఉంటేనే గౌరవముతరమాలి బద్ధకముచాటాలి చురుకుదనముఅవరోధాలు దాటితేఫలిస్తుంది ఆశయము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి