సుహాసిని కి అభినందనలు!
 

శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో జూలై 3 "అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం" సందర్భంగా నిర్వహించిన Drawing పోటీలలో  కుమారి సుహాసిని, 9వ తరగతి 'ఎ' సెక్షన్  
"ప్లాస్టిక్ వాడొద్దు - పర్యావరణాన్ని కాపాడుదాం" అనే అంశంపై చక్కటి చిత్రాన్ని గీసి ప్రథమ స్థానం సాధించింది.  ఈ సందర్భంగా ఆమెకు మా హృదయపూర్వక అభినందనలు 💐
కామెంట్‌లు