భారత రత్న, మాజీ రాష్ట్రపతి, డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా త్రివేణి టాలెంట్ స్కూల్స్, ఖమ్మం శాఖలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ, డా. కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులు కృషి, క్రమశిక్షణ, దేశభక్తితో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.డా. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం విద్యార్థులు ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్స్ స్వప్న, ముస్తఫా, క్యాంపస్ ఇన్‌చార్జ్ విక్టర్ చార్లెస్, ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌చార్జ్ సందీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలాంకు ఖమ్మం త్రివేణి ఘన నివాళి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి