మెదడుకు చైతన్యం ఎలా వచ్చింది...!?: - డా ప్రతాప్ కౌటిళ్యా.


 కణము కణజాలాలు కణాంగాలు అవయవాలు పనిచేయడం వలన మెదడుకు చైతన్యం ఏర్పడింది. 
కణాలు కణజాలాలు అవయవాలు పనిచేయకపోతే చైతన్యం ఆగిపోతుంది. గుండె కిడ్నీలు ఊపిరితిత్తులు పనిచేయకపోతే మెదడులో ఆ విభాగంలో మెదడు చైతన్యం ఆగిపోతుంది. కాబట్టి కచ్చితంగా మెదడుకు చైతన్యం కేవలం అవయవాలు కణాలు కణజాలాలు పనిచేయటం వలననే వచ్చిందని తెలుస్తుంది. 
అంటే శరీరం పని చేయటం కోసమే మెదడు ఏర్పడిందని దానివల్లనే మెదడుకు చైతన్యం వచ్చిందని మనకు అర్థమవుతుంది. 
ఆ చైతన్యంలో భాగంగా మెదడుకు సమాచారం చేరటం దానికి జవాబుగా మెదడు స్పందించి ప్రతిస్పందించడం వలన కూడా మెదడుకు చైతన్యం ఏర్పడిందని అర్థమవుతుంది. ఆ చైతన్యంలో భాగంగానే జ్ఞాపకశక్తి ఊహాశక్తి ఇంటెలిజెన్సీ ఏర్పడుతుందని గమనించాలి. 
కాబట్టి శరీరం శరీరంలోని కణాలు కణజాలాలు అవయవాలు పనిచేయడం వలన మరియు మెదడుకు చేరిన సమాచారానికి మెదడు స్పందించి ప్రతిస్పందించడం వలన మెదడుకు చైతన్యం ఏర్పడుతుందని. అంతేకాక ఈ చైతన్యం వల్లనే జ్ఞాపకశక్తి ఊహాశక్తి ఇంటెలిజెన్సీ మెదడుకు ఏర్పడిందని మనం చెప్పవచ్చు. మరియు నిరూపించవచ్చు. 
======================================================
డా ప్రతాప్ కౌటిళ్యా 
విశ్రాంత అధ్యాపకులు.
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం