దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో శనివారం నో బ్యాగ్ డే పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారం తో వివిధ రకాల ఇళ్ళ బొమ్మలు వేసారు.స్థానికంగా దొరికే వివిధ రకాల మొక్కలు ఆకులను సేకరించి ప్రదర్శించారు.ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ రకరకాల ఇళ్ళు, వివిధ మొక్కలు వర్గీకరణ చేయడం వలన పర్యావరణ పరిరక్షణ పై విద్యార్థులలో అవగాహన కలుగుతుందని బాల్యం నుండే సామాజిక బాధ్యత ఏర్పడుతుందని అన్నారు.అనంతరం ఆట,పాటలతో విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు.
చిట్టి చేతులు-చిన్ని బొమ్మలు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి