గురుపూర్ణిమ:-ఎం. వి. ఉమాదేవి జులై 29, 2026 • T. VEDANTA SURY ఙ్ఞానదీపం వెలుగు పూర్ణిమ లోని తిమిరం తొలగు పూర్ణిమ! బాలబాలిక ప్రౌఢ వృద్ధుల మేలిమలుపుగా నిలుచు పూర్ణిమ!! వాడలో అక్షరము పూర్ణిమ మేడలో అక్షయం పూర్ణిమ అడ్డుగోడలు బద్ధలగుతూఅలరు మేధావులకు పూర్ణిమ!! దీవెనలు అందించు పూర్ణిమ భావనను అందించు పూర్ణిమ గురు పరంపర దివ్య మౌతూ తారగా నిను మలుచు పూర్ణిమ!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి