చార్లీ చాప్లిన్ అంటే సన్నపాటి శరీరాకృతి, హిట్లర్ మీసం, కాళ్ళ మీద పెద్ద షూ, తలపై టోపీ, చేతిలో కర్ర... ప్రజల మనస్సుల్లో మెదిలే రూపం ఇదే కదూ?
కానీ, అది మాత్రమే నిజం కాదు. ఇందిరా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలతో కాస్త బొద్దుగా, తెల్లబడిన జుట్టుతో నిల్చున్నది ఎవరో తెలుసా? చార్లీ చాప్లిన్!
ఈ ఫోటో స్విట్జర్లాండ్‌లో తీసింది. అమెరికాను వదిలిపెట్టిన తర్వాత, చాప్లిన్ తన చివరి రోజుల్లో భార్యాపిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌లోనే నివసించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి