చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం
 

ఆటవెలది 

కంచమందు బువ్వ కలిపేటి సమయాన
అవ్వ ముద్ద పెట్టు నవ్వుతోడ
సగము కడుపుతోడ సర్థుకుంటున్నమ్మ
కొడుకు నందు ప్రేమ విడువదెపుడు

కామెంట్‌లు