చిత్ర స్పందన : ఉండ్రాళ్ళ రాజేశం
 

పల్లెటూర్లనందు బాలల చేష్టలు
ముద్దులొలుకుతాయి ముచ్చటగను
నిండు పచ్చదనము నిలువెత్తు మమతలు
చిలిపి పరుగులందు చిరుతలైరి

కామెంట్‌లు