ఎల్ నినోపంటపొలాలనుబీడు చేసిఆశల మీద నీళ్లు చల్లిముసలి ముతకను ఇంటికి కాపలాబెట్టిపిల్లాపాపలతో ఆలుమగలుకూలినాలికై పట్నం వలసబాటపట్టిన తీరుఎంత కష్టం ఎంత కష్టం బడుగు జీవుల జీవన యానంవరుణదేవుడు చూపె సవతితల్లిప్రేమసన్నకారు రైతులకుకొద్దోగొప్పో పంటపొలాలువర్షాల్లేకఅలికిన మొలకలుమాడిమసైపోయేకంటికి పుట్టెడు దుఃఖంతోఊరిడిసిన పల్లె జనంరోహిణి కార్తెనుతలపిస్తున్న అక్టోబర్ మాసపు ఎండలురేపు త్రాగు నీరన్న దొరుకుతుందో ?!దొరకదోనన్న దిగులు మేఘంకరెంట్ కు కటకటాగ్యాస్ బండ గుదిబండైన వైనంనింగి నంటిన నిత్యావసర సరుకుల ధరలుఇక మేమంతా పండగకు పస్తులేరేపు ఎల్నినోను మించినదొస్తేఏదీ దిక్కుఅప్పుడుమేమెవరిని అభ్యర్థించాలిఇంటాబయటా మొక్కలు నాటిఊరు వాడ అడవిగా మార్చిపోయిన వానలు తిరిగి రప్పించిపంచభూతాలను కాలుష్యపు కోరలనుండి కాపాడిసకల మానవాళిఆయురారోగ్యాలతో మనుగడ కొనసాగించేలా చూద్దాంస్వార్థ చింతన వీడుదాంపర్యావరణాన్ని కాపాడుకుందాందిద్దుకుందాం మన తప్పులనుభూతలాన్ని స్వర్గధామం చేసుకుందాం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి