చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు

 

పెరుగు  తున్న ధరలను
 పట్టించు కునేనాధుడేడి
 పేద, మధ్య తరగతుల లను ఆదుకునే నాయకు లెక్కడ 
  అందుతున్న రాయితీ లు చిటికెడు... 
  అధిక ధరలు మోయ లేని భారాలు...! 

ఎవరి స్వార్ధం వారి దైతే
 అమాయకులు, అర్భకులకు బ్రతుకేది!?

నిత్యావసరాల ధరలను నింగి నుంచి దించ0డి... ! 
 
అందరికి ఆనందపు జీ వితాన్ని ఇవ్వండి!! 
      *****

కామెంట్‌లు