తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 22, 2026 • T. VEDANTA SURY కలము కమ్మల తోడుత గడుపు కవులు కలత నిదురను జయించి కలము కదిపెకలల వనమున కమ్మని కవిత వ్రాసెసీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి