తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత భద్రాచలం అక్టోబర్ 28, 2026 • T. VEDANTA SURY పాల కడలిన పుట్టిన పాల వెలుగు కార్య సాధన క్షేత్రాన కమల నేత్రి కోరి పూజింప ఇంటను కొలువుదీరు సీతపలికిన పలుకులు స్థిరముగాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి