బాల్యం....!పరిసరాలను పరిశీలింప జేస్తుంది....ఆలోచనలను ఉత్సా హాన్ని రేకెత్తిస్తుంది....ఉల్లాసాన్నిపెంచుతుందినడకను - నడతనునేర్పిముందుకు మునుముందుకు నడిపిస్తుంది...!బ్రతుకు పోరులో ...నిలవటం ... గెలవటం నేర్పుతుంది....విజయశీఖరాలకు మెట్లను వేస్తుంది...!నిర్మల నిష్కల్మష ...చీకు- చింత తెలియనిఆట, పాటలఆనంద మయమే బాల్యం...!తిరిగి రాని బాల్యంజీవితానికే ఒకవరం...!!*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి