పుస్తకాలు ప్రాణంలేని వస్తువులు కావు. అవి మనుషుల జ్ఞాపకాలను, జీవితాలను తనలో దాచుకున్న సజీవ ప్రపంచాలు.
ఒక పుస్తకం…
• ఒకరి జీవితాన్నే మార్చేయగలదు.
• మరుగునపడిన ఓ వ్యక్తిని మళ్లీ మన కళ్లముందు నిలపగలదు.
• ఓ కాలపు చరిత్రను పదిలంగా దాచగలదు.
• చదివే వ్యక్తి ఆలోచనలను, తనను తాను చూసుకునే తీరును మార్చగలదు.
• నిజాన్ని దాచిపెట్టేవారికి వ్యతిరేకంగా సాక్ష్యంగా నిలవగలదు.
అవి మాట్లాడే పుస్తకాలు!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి