తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 30, 2026 • T. VEDANTA SURY మొద్దు మనిషికి చెప్పిన బుద్ధిమాట మొరటు వానికి యిచ్చిన మొగలి పువ్వునీటి మూటల చందమె నిక్కముగను సీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి