తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 29, 2026 • T. VEDANTA SURY నాటి నేతలు త్యాగులై సాటివారి మేలు కోరుచు దీక్షతో జైలుకేగెనేటి నాయకుల్ వ్రాసిరి నేర చరిత సీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి