తేటగీతి పద్య సుమాలు: - సోంపాక సీత - భద్రాచలం అక్టోబర్ 20, 2026 • T. VEDANTA SURY ముఖము మీదనే మాట్లాడు ముదురు మనిషి ముసుగు లోపల వాడెప్డు లొసుగు మనిషి మూఢ వాదపు తత్వము ముంచునెపుడుసీత పలికిన పలుకులు స్థిరము గాదె. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి