తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం 1.
 

వర్షఋతువునుప్రేమించువగపుయగుచు
ఛత్ర రాజము ప్రశ్నించి చిత్ర ముగను 
నోరు తెరవని నింగితోనలిగె తుదకు
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు