మిట్టపల్లి పంచరత్నాలు: - మిట్టపల్లి పరశురాములు -తెలుగు ఉపాధ్యాయులు సిద్దిపేట.


1
సిద్దిపేటమట్టిలో 
మహిమయేమున్నదో!
కవితాకుసుమాల!!
గుబాళింపులు!!!
 
2
సొమ్ముందనిమురువకు
నిహము పొమ్మంటుంది! 
మరణము
రమ్మంటుంది!!
3
అప్సరసొగసైనా
నిల్వదుకాయం!
మరుక్షణంలో 
ప్రాణంమాయం!!
4
కులముగొప్పదని 
కులుకుటేలా?
కులముకన్నాజూడ
గుణంమిన్నగాదే!
  
5
కొడుకుగుణం 
పెళ్లితర్వాత 
కూతురుగుణం 
వయసులోనతెలుస్తుంది!-
     ***.     ***.   ***
కామెంట్‌లు