తేటగీతి పద్య సుమాలు : - సోంపాక సీత - భద్రాచలం


 గణన యంత్రపు వాడుక ఘనము గాను 
తలచి నన్నింట నుంచిరి దర్ప ముగను
మనిషి మేథకు నిదియొక మచ్చు తునక
సీత పలికిన పలుకులు స్థిరము గాదె.
కామెంట్‌లు