ఆశ: - బి.ఉషారాణి- Govt టీచర్- మంచిర్యాల
చీకటిలో చిరుదీపం ఆశ అలసిన మనసుకు ఓదార్పు ఆశ భవిష్యత్తుపై భరోసానిచ్చేది ఆశ ఆగని అడుగులు నీతో వేయించేది ఆశ ఆశ లేక ముందుకు సాగదు జీవితం నిరాశ కమ్మిన వేళ నిస్సారమై తోచే బ్రతుకున వెలుగుకిరణమై కన్నీటి తడిలోనూ చిరునవ్వును పూయించి మెరిపించేది ఆశ కష్టాల సుడిగుండాన్ని దాటించేది బాధల సాగరాన్ని భరోసాతో ఈదించేద…
• T. VEDANTA SURY