ఆశ: - బి.ఉషారాణి- Govt టీచర్- మంచిర్యాల
చీకటిలో చిరుదీపం ఆశ అలసిన మనసుకు ఓదార్పు ఆశ భవిష్యత్తుపై భరోసానిచ్చేది ఆశ ఆగని అడుగులు నీతో వేయించేది ఆశ ఆశ లేక ముందుకు సాగదు జీవితం నిరాశ కమ్మిన వేళ నిస్సారమై తోచే బ్రతుకున వెలుగుకిరణమై కన్నీటి తడిలోనూ చిరునవ్వును పూయించి మెరిపించేది ఆశ కష్టాల సుడిగుండాన్ని దాటించేది బాధల సాగరాన్ని భరోసాతో ఈదించేద…
చిత్రం
దీపావళి పండుగకు నా సర్కస్ ఫీట్లు : - బి.ఉషారాణి- Govt టీచర్-మంచిర్యాల
దీపావళి పండుగ అంటే పిల్లలకు, పెద్దలకు చాలా ఇష్టమైన పండుగ. పిల్లలకేమో టపాసుల పండుగ. పెద్దలకేమో దీపాల పండుగ. మన చిన్నతనంలో దీపావళి పండుగ చాలా బాగా జరుపుకునేవాళ్లం గుర్తొస్తోందా!  నా పండుగ అనుభవాలు కొన్ని మీతో పంచుకోవాలనిపించి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. పండుగ రావడానికి ముందే మా నాన్నగారు అక్కకి, …
చిత్రం
శివ కేశవుల ఆగమనం!: - పాలగుమ్మి జ్యోతి.
కార్తీక మాసం వచ్చింది  శోభాయమానం తెచ్చింది  శివ కేశవులకు ప్రియమిది  ఉసిరి దీపాల సమయమిది!!   నదిలో పవిత్ర స్నానాలు  మదిలో దైవ ధ్యానాలు  శివునికి రుద్రాభిషేకాలు  విష్ణువుకు తులసీ దళాలు!! గుడిలో మ్రోగును గంటలు సాయం సంధ్యలో దీపాలు సోమవారం ఉపవాసాలు ఇంట ధూప దీప నైవేద్యాలు !!    సరదా సరదా వనభోజనాలు ఆటల పా…
చిత్రం
అమ్మ (ఎన్నెన్నో జ్ఞాపకాలముల్లె): - అంకాల సోమయ్య-దేవరుప్పుల -జనగామ-9640748497
అమ్మ కాలం చేసి  రెండేళ్ళుదాటింది ఇల్లూవాకిలంతా అమ్మ పాదముద్రలే అమ్మ కట్టుకున్న పట్టు పీతాంబరం పెట్టెలోనే మడతలు చెరగకుండా అలాగే ఉంది  కానీ  అమ్మిప్పుడు దేవుడి దగ్గరకెళ్లింది అమ్మా నువ్వు మమ్ము విడిచి వెళ్ళనని మాటిచ్చి ఎందుకమ్మా ఒంటరిగా వెళ్ళావు నువ్వు ఉన్నప్పుడే బోలెడంత బలగం ఇంటికొస్తుండే!? ఇప్పుడెవ…
చిత్రం
నాణ్యతే వర్ధనీయత!: - డా ‌పివిఎల్ సుబ్బారావు, విజయనగరం,- 94410 58797.
(నేడు ప్రపంచ నాణ్యతా దినోత్సవం)    నా పంచపదుల సంఖ్య-----    2318-2319 2318.   నాణ్యత పాటిస్తూ ఉత్పత్తులు,  వస్తే, పురోగమనము!  నాణ్యత లోపమై ఉత్పత్తులు,  వస్తే, తిరోగమనము! నాణ్యత ఉన్న, వస్తువులకే, వ్యాపారాన ప్రాధాన్యము!  అమ్మకాన ,  పాటిస్తేనే,  ప్రమాణాలు,    ఆదాయం ఖాయము! బ్రాండెడ్ వస్తువులే,         …
చిత్రం
18వ సర్గ 3: - ఎడ్ల లక్ష్మి
రామా! నా వియోగము వలన నా భార్య తార మిగుల దుఃఖముతో దీనావస్థకు లోనగును  నా దోషముకారణంగా సుగ్రీవుడు  ఆమెను దోషిగా చూడకుండా చూడుము  అప్పుడు శ్రీరాముడు వాలితో ఇలా నుడివెను  ఓ వానరా! నీ భార్య పుత్రుల గూర్చి బెంగ వద్దు  నీవు ఎవరి గూర్చి దేని గూర్చి ఆలోచించకు  మేము ధర్మ అధర్మములను తెలిసియున్నాము  శిక్షించదగ…
చిత్రం
18వ సర్గ ( 2 ): - ఎడ్ల లక్ష్మి
శ్రీరాముడు నుడివిన మాటలు వినిన వాలి  దోసిలొగ్గి రఘువరునుతో ఇట్లు అనుచుండెను  ఓ పురుషోత్తమా! నీవు పలికినది వాస్తవమే  నేను పొరపాటున తప్పుగా మాట్లాడితిని  ఓ ధర్మజ్ఞా! ధర్మము తప్పిన వాడను  ఆకృత్యములకు పాల్పడిన వాడను  నీవు నన్ను ధర్మబద్ధమైన వచనములతో  దారి చూపి ఆదుకొనుము రామా!  వాలి కన్నీరు గార్చుచు రాము…
చిత్రం