సాక్షి శతకము: ---బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబరు:9290061336.


 


గురు మహిమ తెలియ బలుకుట/

పరమేష్టికి వలను పడదు బ్రహ్మత్వముచే/

అరయగ నిజ భక్తులు/

ఎరుగ గలరు గాని యితరులెరుగరు సాక్షీ//(47)

      

        ఎదుటంగల సద్గురువును/

        ముదమందగ జేయలేని మూర్ఖుడు భువిలో/

    ‌   సదయుండను నాదుద్భ్రమ/

      గద మోక్షము చవుక గాదు గావుము సాక్షీ//(48)

    

         

కామెంట్‌లు